గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అఖండ చిత్రం అంత భారీ విజయం సాధించినా ప్రగ్యా జైస్వాల్ కి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. అసలే ఎండలు మండిపోతుంటే ప్రగ్యా జైస్వాల్ గుంటూరు మిర్చిలా ఘాటైన సొగసు చూపిస్తూ కాకరేపుతోంది. నిలువెత్తు ఎరుపెక్కిన అందాలతో ప్రగ్యా జైస్వాల్ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.
Pragya Jaiswal#PragyaJaiswal #Bollywood #actress #IIFA #IIFAAwards pic.twitter.com/yiXqddU78y
— Aatu (@Aatufar) May 28, 2023
![]() |
![]() |