ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంకిత హీరో నవదీప్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. 2016లో ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ జగపతిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వారు న్యూజెర్సీలో స్థిరపడ్డారు. సినిమాలు చేసేటప్పుడు హీరో నవదీప్‌కు తనకు ఎఫైర్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నవదీప్‌కు నాకు ఎలాంటి గొడవ, ఎఫైర్ లేదు. నవదీప్‌తో సినిమా చేసేటప్పుడే తమిళంలో వేరే సినిమా చేశారు. అప్పుడు కొంచెం ఒత్తిడికి గురయ్యాను అని అన్నారు.