కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన వేళ ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బీ అమితాబ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘భారత్ మాతా కీ జై’ అంటూ త్రివర్ణ పతాక ఎమోజీని ట్విట్టర్ లో (ఎక్స్) పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కాగా, కొందరు ప్రముఖులు పేరు మార్పును సమర్థిస్తుంటే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa