ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోటో స్టోరీ : హిమాలయ కొండా పై చాందిని చౌదరి

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 11:54 AM

ఈ జెనరేషన్ భామల్లాగే న‌టి చాందిని కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా అప్డేట్లు పోస్ట్ చేస్తూ నెటిజనులతో టచ్ లో ఉంటుంది. ఆ ట్రెండ్ నే కంటిన్యూ చేస్తూ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా రెండు ఫోటోలు షేర్ చేసింది. హిమాలయాలకు ట్రెక్కింగ్ కు వెళ్ళినట్టుంది.. అందుకే “ఎక్కడం పూర్తయిన తర్వాత ఆ సంతోషమే వేరు” అని క్యాప్షన్ ఇచ్చింది. తెల్లటి మంచుకొండల నేపథ్యంలో తీసుకున్న చాందిని ఫోటో అదిరిపోయింది. ఫుల్ స్లీవ్స్ బ్లాక్ టీ షర్ట్ – కార్గో ప్యాంట్ తో యమా స్టైలిష్ గా ఉంది. నవ్వు కూడా సూపరే. కాకపోతే ఈ ఫోటోలో హైలైట్ చాందిని కాదు. ఫోటోగ్రాఫర్. ఎవరనుకున్నారు ‘ఫలక్ నుమా దాస్’ విష్వక్ సేన్. అదే విషయాన్ని తన క్యాప్షన్ లో ‘పిక్ కర్టెసీ: విష్వక్ సేన్’ అని మెన్షన్ చేసింది .


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa