నిత్యామేనన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కుమారి శ్రీమతి’. ఈ చిత్రంతో గోమటేశ్ ఉపాధ్యే దర్శకుడిగా పరిచయం కానున్నారు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో త్వరలోనే ఇది అమెజాన్ ప్రైమ్ వేదికగా త్వరలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa