విష్ణు విశాల్ హీరోగా నటించిన సినిమా 'లాల్ సలామ్'. ఈ సినిమాకి రజన కాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాని తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది పొంగల్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అఫీషియల్‌గా పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.ఈ సినిమాని లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa