ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చూసీ చూడంగానే నచ్చేశావే

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 25, 2023, 11:29 AM

చూసీ చూడంగానే నచ్చేశావే
అడిగీ అడగకుండా వచ్చేశావే
నా మనసులోకి…హో అందంగా దూకి.

దూరం దూరంగుంటూ ఏం చేశావే
దారం కట్టి గుండె యెగరేశావే

ఓ చూపు తోటీ. హో ఓ నవ్వు తోటీ…

తొలిసారిగా. తొలిసారిగా.
నా లోపలా. నా లోపలా.

ఏమయిందో.ఏమయిందో. తెలిసేదెలా…తెలిసేదెలా…

నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు నీలోను చూశానులే

నీ వంకే చూస్తుంటె అద్దంలో నన్నెను చూస్తున్నట్టె ఉందిలే హో

నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటె
అహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే
నువ్ నా కంట పడకుండా నా వెంట పడకుండ ఇన్నాలెక్కడ ఉన్నావే

నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటె
నేనెన్నో యుద్దాలు చేస్తానులే
నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే

ఒకటొ యెక్కం కుడా మరిచిపోయేలాగా
ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండ ఉండగలనా

నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు
నీలోను చూశానులే.

నీ వంకే చూస్తుంటె అద్దంలో నను నేనె చూస్తున్నట్టె ఉందిలే హో






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com