వాహనాల ధ్వంసం, దాడి కేసులో బిగ్ బాస్-7 విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. అతని సోదరుడు, స్నేహితుడిని కూడా నిందితులుగా చేర్చారు.
ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య జరిగిన దాడులకు ప్రశాంత్ కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ప్రశాంత్ ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్ ను ఏ-2గా, ఫ్రెండ్ వినయ్ ని ఏ-3గా చేర్చారు. డ్రైవర్లు సాయి, రాజులను ఏ-4గా చేర్చి అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa