దక్షిణాది ప్రముఖ సీనియర్ నటి హేమా చౌదరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. ఆమె ప్రస్తుతం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మెదడుకు సంబంధించిన సమస్యతో ఆమె బాధపడుతున్నారని సమాచారం.
హేమ దక్షిణాది భాషల్లో 90కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో సుందరకాండ, ప్రేమ విజేత, పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు వంటి చిత్రాల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa