పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమైన బిగ్‌బాస్ సీజన్–7 విజేత పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో ప్రశాంత్ ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడికి ఓ బృందాన్ని పంపారు. కాగా, వాహనాల ధ్వంసం, దాడి కేసులో ప్రశాంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa