ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ గోపాల్ వర్మ అందరిని అడ్వాన్స్ ఏప్రిల్ ఫూల్ చేశాడు.....

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2019, 04:53 PM

భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానన్న రామ్ గోపాల్ వర్మ .. ఆ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చాడు. అది అడ్వాన్స్ ఏప్రిల్ ఫూల్ జోక్ అని వివరణ ఇచ్చుకున్నాడు. తాను చెప్పిన దానిని నమ్మి ఎవరు ఏప్రిల్ ఫూల్ అవ్వలేదు కదా? అంటూ ఫన్నీగా  ట్వీట్ చేసాడు. కాగా ఈ విషయంలో జోక్ వేస్తే వేశావు కానీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల మార్చ్ 29 న మాత్రం కాదంటూ మరో జోక్ చేయవద్దని ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa