రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' సినిమా విడుదల డేట్ ఫిక్స్ అయింది. మార్చి 2న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమా విడుదలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. 'పట్టు వదలని విక్రమార్కుడిని' అని క్యాప్షన్ పెట్టి సెన్సార్ సర్టిఫికెట్ ని చేతిలో పట్టుకున్న ఫొటోని పోస్ట్ చేశారు. ఈ సినిమాకు 'శపథం' సీక్వెల్ త్వరలో రిలీజ్ కానుందని అర్జీవి పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa