ప్రముఖ గాయని క్యాట్ జానిస్ 31 ఏళ్ళ వయసులో సార్కోమా క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూసింది. ఈ వార్తను ఆమె కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా తెలిపారు. ఆమె బుధవారం ఉదయం తన చిన్ననాటి ఇంటిలో మరణించిందని తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. ఆమె పాడిన పాట "డ్యాన్స్ యు అవుట్టా మై హెడ్" ప్రపంచవ్యాప్తంగా 12.8 మిలియన్ కంటే ఎక్కువ సార్లు ప్రసారం చేయబడింది.