ఆస్కార్ అవార్డు గెలిచిన 'ఒపన్‌హైమర్' సినిమా ఎట్టకేలకు జపాన్‌లో విడుదలైంది. రాబర్ట్ ఒపన్‌హైమర్ తయారుచేసిన అణ్వాయుధాల కారణంగా 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి ప్రాంతాలు నాశనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలో గత జులైలోనే విడుదలైన ఆ సినిమాను జపాన్‌లో ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అయితే తాజాగా ధైర్యం చేసి సినిమాను విడుదల చేశామని మేకర్స్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa