ప్రముఖ నటుడు సిద్ధార్థ్ ఇటీవల దర్శకుడు రాజశేఖర్‌తో కలిసి 'మిస్ యూ' అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని ధామ ధామ అనే టైటిల్ తో విడుదల చేసారు. 7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్స్ నిర్మించిన మిస్ యులో ఆషికా రంగనాథ్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. మరోవైపు, జూలై 12న విడుదల కానున్న కమల్ హాసన్ భారతీయుడు 2లో సిద్ధార్థ్ కీలక పాత్ర పోషించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa