ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ రికార్డుల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసిందన్న వార్తలు వస్తుండగా తాజాగా మరో రికార్డు సొంతం చేసుకుంది. ‘బుక్ మై షో’ వెబ్‌సైట్‌లో ఈ ఏడాది కోటి టిక్కెట్లు అమ్ముడైన తొలి సినిమాగా నిలిచింది. లాంగ్ రన్‌లో ‘కల్కి 2898ఏడీ’ రూ.వెయ్యి కోట్ల గ్రాస్‌ను సులభంగా దాటేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa