శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో హాస్యనటుడు వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్ మరియు రఘుబాబు కీలక పాత్రల్లో నటించిన ఓ మంచి ఘోస్ట్ (OMG) చిత్రం ఇటీవలే విడుదల అయ్యింది. హార్రర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలోని పైసా రే పైసా వీడియో సాంగ్ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ విషయాని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాని మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ పై డా.అబినికా ఇనాబతుని నిర్మించారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa