ఇవాళ 'NTR31' మూవీ ప్రారంభోత్సవంలో జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో సందడి చేశారు. భార్యాపిల్లలతో సహా ఈ వేడుకకు హాజరయ్యారు. చాలాకాలం తర్వాత తారక్ వారసులిద్దర్నీ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలే హైలైట్ గా నిలవడం విశేషం. చిన్న కుమారుడు పెద్ద ఎన్టీఆర్ లా ఉన్నాడంటూ ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa