కోలీవుడ్ స్టార్ నటుడు కార్తీ నటించిన సర్దార్ సీక్వెల్ సర్దార్ 2 పై భారీ బజ్ నిలిచింది. PS మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్, SJ సూర్య, ఆశికా రంగనాథ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ రజిష విజయన్ సర్దార్ 2 ఆన్ బోర్డులో ఉన్నట్లు నటి యొక్క పోస్టర్ ని సోషల్ మీడియాలో విడుదల చేసి ప్రకటించారు. సర్దార్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa