స్టార్ హీరో జూ.ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం 'దేవర'. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో జాన్వీ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫోటోగ్రాఫర్లను తన సెక్యూరిటీ గార్డులు తోసివేయడం చూసిన ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "వారిని ఎందుకు నెడుతున్నారు. వాళ్ళను వదిలేయండి. వాళ్ళు ఏమీ చేయడం లేదు" అని జాన్వీ చెప్పింది. వారిని విడిచిపెట్టమని ఆమె తన గార్డులను హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa