భారత దేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్లలో ఒకటైన వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్, వండర్‌లా హైదరాబాద్‌లో రెండు హైపర్ వర్క్, జి-ఫాల్ అనే అత్యాధునిక రైడ్స్‌ను టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య ఆవిష్కరించారు. ఈ అద్భుతమైన ఆకర్షణలను ప్రారంభించడం నిజంగా గౌరవంగా భావిస్తున్నానని నాగ చైతన్య పేర్కొన్నారు. ఇది సందర్శకులకు మంచి అనుభవాన్ని అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa