ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మావోయిస్టు అగ్రనేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 11, 2019, 08:30 PM

మహారాష్ట్ర పోలీసులు ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలను అదుపులోకి తీసుకున్నారు.దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లో పనిచేస్తున్న కిరణ్ తో పాటు అతని భార్యని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గడ్చిరోలి మావోల దాడిలో 16 మంది మృతికి కారణమైన కిరణ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మావోలసెంట్రల్ కమిటీ మెంబర్ గా కిరణ్ కొనసాగుతున్నట్లు సమాచారం. కిరణ్ తో పాటు అతని భార్య విజయవాడ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa