ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాన్సపరెంట్ డ్రెస్ లో ఝాన్వి కపూర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 13, 2019, 05:18 PM

 అతిలోక శ్రీదేవి పెద్ద కుమార్తె ఝాన్వి కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో ధఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చేసింది. మొదటి సినిమా సక్సెస్ అవటమే కాక, సోషల్ మీడియాలో అమ్మడికి ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఏర్పడింది. ఇక బాలీవుడ్ లో ప్రతి కెమెరా కన్ను ఝాన్వి మీదే. ఆమె జిమ్ కి వెళ్లినా, డిన్నర్ కి వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా ఆమెనే ఫాలో అవుతూ ఉంటుంది బాలీవుడ్ మీడియా. నిన్నటి వరకు పొట్టి నిక్కర్లు, పొట్టి డ్రెస్ లతో తొడలు ఎక్స్పోజ్ చేస్తుంది అంటూ గుండెలు బాదుకున్న బాలీవుడ్ జనాలకు ఇప్పుడు ట్రాన్సపరెంట్ డ్రెస్ లో ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ మరో షాకిచ్చింది. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa