గతంలో ఏ హీరోయిన్ కూడా చేయని సాహసాన్ని చేసింది అమలాపాల్. ఆమె ప్రధానపాత్రలో నటించిన 'ఆమె' టీజర్ విడుదలై, ఇప్పుడు నెట్టింట దూసుకెళుతోంది. తమిళంలో 'ఆడై' పేరిట తయారైన సినిమా, తెలుగులో 'ఆమె'గా వస్తోందన్న సంగతి తెలిసిందే. ఇక టీజర్ ను చూస్తుంటే, మద్యం తాగి తన బిడ్డ తప్పిపోగా, ఓ తల్లి పడే తపన, ఆపై కామాంధుల మధ్య చిక్కుకున్న యువతి పడిన అవస్థలు ప్రధానాంశమని తెలుస్తోంది. ఓ భవంతిలో ఒంటరిగా అమలాపాల్ పూర్తి నగ్నంగా తీవ్రమైన భయాందోళనతో కనిపిస్తుండటం టీజర్ లో హైలైట్ సీన్ గా నిలిచింది. ఈ తరహా సీన్ ను గతంలో ఎవరూ చేయలేదని సినీ ప్రముఖులు అంటుండటం గమనార్హం. హిందీలో టీజర్ ను కరణ్ జోహార్ విడుదల చేయగా, తెలుగులో రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకులకు అందించారు. టీజర్ ను మీరూ చూడవచ్చు.
వీడియో కోసం ఈ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి
#AameTeaser #Aadai as #Aame in Telugu and Here is the Teaserhttps://t.co/1qn1RZdui8 #AadaiTelugu #AADAIteaser@Amala_ams @TammareddyB @MrRathna@vstudiosoffl @vijaykartik_k @thisisoorka @Kavitha_Stylist @pradeepvijay
— Think Music (@thinkmusicindia) June 18, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa