సమంత ప్రధానపాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఓ బేబి’. కొరియాలో మంచి విజయం సాధించిన ఓ మై గ్రానీ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆద్యంతం కామెడీగా తెరకెక్కిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సమంత నటన అందరినీ మెప్పిస్తోంది. అలాగే మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ ట్రైలర్‌కు అస్సెట్‌గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచింది సమంత.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa