ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ‘పుష్ప 2’ టికెట్ రేట్ల పరిస్థితేంటి?

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 01, 2024, 06:36 PM

‘పుష్ప 2 ది రూల్’ సినిమా రాకకు ఇంకా 4 రోజులు మాత్రమే ఉండటంతో, అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే, తెలంగాణ ప్రభుత్వం, ఈ చిత్రం టికెట్ ధరలను పెంచడానికి అనుమతులు ఇచ్చింది. అయితే ఏపీలోనూ పుష్ప-2 టికెట్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు నిర్మాతలు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. రెండు రోజుల్లో ఈ విషయమై ఉత్తర్వులు వెలువడుతాయని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com