ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చీర‌క‌ట్టులో మెరిసిన ‘గ్లోబ‌ల్ స్టార్‌’

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2019, 11:59 AM

హాలీవుడ్‌ నటి సోఫీ టర్నర్‌, జోయ్‌ జొనాస్‌ వివాహం చేసుకున్న సందర్భంగా ఫ్రాన్స్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గ్లోబ‌ల్ న‌టి ప్రియాంక‌చోప్రా త‌న భర్త నిక్‌ జొనాస్‌తో కలసి పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఆమె చీరకట్టుతో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేసింది. ప్రియాంక చోప్రా చీరకట్టులో, ఆమె భర్త నిక్‌జొనాస్‌ నల్లని సూట్‌ ధరించి ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. ఈ ఫోటోల‌ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌లో పోస్ట్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa