నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డాకు మహారాజ్’. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో బాలకృష్ణతో కలసి స్టెప్పులేశారు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. ఈ పాట ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘అమెరికాలో జనవరి 4న, ఇండియాలో జనవరి 5న ‘డాకు మహారాజ్’ సినిమాలోని మూడో పాటను విడుదల చేయనున్నాం. ఇక దబిడి దిబిడే’ అంటూ చిత్ర బృందం సోషల్ మీడియాలో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa