ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రమిది: నాగవంశీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 08, 2025, 10:40 AM

‘డాకు మహారాజ్’ బాలయ్య కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని ఆ సినిమా నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు. ‘‘జనవరి 9న అనంతపురంలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. ‘డాకు మహారాజ్’ సినిమాను తెలుగునాట కావాల్సినన్ని థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నాం. యూఎస్‌లో కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ జనవరి 12న విడుదలవుతోంది. ఈ సంక్రాంతికి ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa