ముగ్గురు హీరోయిన్లతో జోడీ కట్టనున్నాడు డిస్కోరాజా రవితేజ. ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్లు సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు మూడో రాణి కూడా తోడయ్యారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ హీరోయిన్స్. ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాత. ఈ సినిమాలో మూడో హీరోయిన్‌గా తాన్యా హోప్ ఎంపికయింది.త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ కానున్నారు తాన్య.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa