రకుల్ ప్రీత్ సింగ్.. ఈ భామకు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడిచేస్తోంది. అయితే ఈ సినిమా కోసం సన్నగా మారిన రకుల్.. కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. రకుల్ ప్రస్తుతం తెలుగులో నాగార్జునతో 'మన్మథుడు 2' చేస్తోంది.
@Rakulpreet #RakulPreetSingh #Rakulpreet pic.twitter.com/usbduwoYaG
— timesalert (@timesalert1) July 11, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa