నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన విడుదలైన ఈ మూవీ ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్‌ను రాబడుతోంది. 'సంక్రాంతికి వస్తున్నాం' గట్టి పోటీ ఇవ్వడం వల్ల కొంచెం కలెక్షన్స్ తగ్గాయి. 8 రోజుల్లో ఈ మూవీ రూ.156.85 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా వంటి ఏరియాల్లో డౌన్ అయ్యింది. మిగతా చోట్లా మంచి వసూళ్లను రాబట్టింది.
![]() |
![]() |