బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కిన మున్నాభాయ్ MBBS, లగే రహో మున్నాభాయ్ చిత్రాలు అద్భుత విజయాలు సాధించాయి. ఇప్పుడు మూడో పార్ట్ కోసం మేకర్స్ కసరత్తు చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం._
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa