మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన మూవీ వాల్తేరు వీరయ్య. 2023 సంక్రాంతికి విడుదలై ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అయితే ఈ కాంబో మళ్లీ రిపీట్ కానున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే బాబీ మెగాస్టార్‌కు కథ వినిపించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. తాజాగా బాబీ డాకు మహారాజ్‌తో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa