ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంగనా సోదరి విమర్శలపై స్పందించిన తాప్సీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 03:13 PM

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ చాలా కాలం క్రితం నటి తాప్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాప్సీ తన సోదరి కంగనాను కాపీ కొడుతుందంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. 'ఆమె అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. అంతటి టాలెంటెడ్ నటితో నన్ను పోలిస్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు' అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa