మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఆయనకు యుకె గవర్నమెంట్ ఆయనకు యు.కె సిటిజన్ షిప్ ఇచ్చి గౌరవించిందని ప్రచారం జరుగుతోందని, ఆ వార్తలో నిజం లేదని తెలిసింది. ఆయన సన్నిహితుల ద్వారా చిత్రజ్యోతికి అందింది. అయితే చిరంజీవిని యుకెలో సన్మానించెందుకు అక్కడ ఓ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ప్లాన్ ఏదైనా ప్రస్తుతం చిరంజీవి ఆ కార్యక్రమానికి కూడా హాజరుకావటం లేదని తెలిసింది. ఇటీవల దుబాయ్ వెళ్లొచ్చిన చిరంజీవి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలో విశ్వంభర పనుల్లో నిమగ్నం కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa