నా పుట్టినరోజున ఈ చిన్నారులను కలవడం చాలా సంతోషాన్నిస్తోంది. మా వంతుగా వారికి డొనేషన్ ఇచ్చాం. ఇది చిన్న సాయమే. కానీ ఆ చిన్నారులకు పెద్ద సంతోషాన్ని అందిస్తుంది. మీరు కూడా చిన్నారులకు సాయం చేయండి’’ అని వరలక్ష్మీ శరత్‌కుమార్ కోరారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా లెప్రా సొసైటీలోని అనాథశ్రయంలోని చిన్నారులను కలిశారు. భర్త నికోలయ్ సచ్‌దేవ్‌తో కలసి బాలలకు బహుమతులు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa