ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్ ఫన్ ‘సంతాన ప్రాప్తిరస్తు’ టీజర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 03:38 PM

ప్రెగ్నెన్సీ, స్పెర్మ్ కౌంట్ లాంటి పదాల గురించే మాట్లాడుకోవడానికే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఈ తరహా కాన్సెప్ట్‌తో మూవీ తీయడం తక్కువే. అలాంటి తరహాకు చెందిన సినిమానే ‘సంతాన ప్రాప్తిరస్తు’. తెలుగమ్మాయి చాందిని చౌద‌రి, విక్రాంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ సంతాన ప్రాప్తిర‌స్తు. సంజీవ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. వెన్నెల కిషోర్‌, అభిన‌వ్ గోమ‌తం, జీవ‌న్‌కుమార్‌, త‌రుణ్ భాస్క‌ర్, తాగుబోతు ర‌మేష్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa