ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్‌ 4న ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న ‘టెస్ట్‌’

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 11:29 AM

లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న చిత్రం ‘టెస్ట్‌’. స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొండుతోంది.  ఎస్‌.శశికాంత్‌ దర్శకుడు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ  వేదికగా ఏప్రిల్‌ 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో నయనతార పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్  ఓ  వీడియో విడుదల చేశారు.  ఇందులో కుముధ పాత్రలో నయనతార కనిపించనున్నారు.  కుముధ కల ఏంటో వివరిస్తూ రిలీజైన  టీజర్‌   ఆకట్టుకుంటోంది. ఆర్. మాధవన్ కీలకపాత్రలో కనిపించనున్న ఈ సినిమాతెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa