యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ శనివారం గుంటూరులో సందడి చేశారు. నగరంలోని లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ బంగారు నగల షోరూంను సంయుక్త ప్రారంభించారు. దీంతో స్థానికులు, అభిమానులు భారీ సంఖ్యలో నగల షోరూం దగ్గరకు చేరుకున్నారు. ఇక సంయుక్త మీనన్ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో తమిళ హీరో సూర్యతో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కథ కూడా సంయుక్తకు చెప్పారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa