క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ముందు టాలీవుడ్ స్టార్ హీరోలు బలాదూర్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ ని ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అయ్యేవాళ్ళు 4 మిలియన్ల కుపైగా ఉన్నారు. కానీ టాలీవుడ్ స్టార్ హీరోలయిన మహేష్ , ప్రభాస్ , అల్లు అర్జున్ , రాంచరణ్ , జూనియర్ ఎన్టీఆర్ లకు మాత్రం ఆ స్థాయిలో ఫాలోయింగ్ లేదు.అల్లు అర్జున్ , మహేష్ బాబు లకు మాత్రమే 3 మిలియన్ లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు ఇక మిగతా స్టార్ హీరోలకు చాలా తక్కువ సంఖ్యలోనే ఫాలోయింగ్ ఉంది. నిన్న మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ కు ఇంతటి ఫాలోయింగ్ ఉండటంతో షాక్ అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa