ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హరిహర వీరమల్లు' సినిమాపై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 03:13 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ సినిమాపై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'హరిహర వీరమల్లు' సినిమాలో ఆరు భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఒక ఫైట్‌ సీన్‌ 20 నిమిషాలు కొనసాగనుందని, ఈ ఫైట్ 61 రోజుల పాటు షూటింగ్‌ జరిపినట్లు తెలిపారు. కాగా, ఈ సినిమా మే 9న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa