ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'మేరే హస్బెండ్ కి బీవీ'

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 03:37 PM

అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 'మేరే హస్బెండ్ కి బివి' అనే రొమాంటిక్ కామెడీ ఫిబ్రవరి 21, 2025న విడుదల అయ్యి బాక్స్ఆఫీస్ వద్ద మిశ్రమ సమీక్షలని అందుకుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఖేల్ ఖేల్ మే మరియు పతి పత్నీ ఔర్ వో చిత్రాలకు పేరుగాంచిన దర్శకుడు ముదస్సర్ అజీజ్ ఈ ప్రాజెక్ట్‌కి సారథ్యం వహిస్తున్నారు. నిర్మాతలు వాషు భగ్నాని, జాకీ భగ్నాని మరియు దీప్శిఖా దేశ్‌ముఖ్ పూజా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ పై ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa