కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ క్యూట్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంటి వద్ద పిల్లలతో సరదాగా గడుపుతున్న శివన్న.. ఓ చిన్నారి సైకిల్ తీసుకుని సైకిలింగ్ చేస్తూ అందరినీ ఆకర్షించారు. క్యాన్సర్‌ను విజయవంతంగా జయించిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో అభిమానుల్ని ఆనందపరిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa