టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది అనే విషయం తెలిసిందే. అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా వైవాహిక బంధాలు విచ్ఛిన్నం కావడంపై ఓ ఇన్‌స్టా పేజీలో పోస్ట్‌కు స్పందించింది. భార్య అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలించుకోవడానికే చూస్తున్నారని సారాంశంతో ఉన్న ఆ పోస్ట్‌కు లైక్ కొట్టింది. దీంతో సమంత లైక్ చర్చకు దారితీసింది. అదంతా చైతన్య కోసం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa