నటి హన్సిక ప్రధాన పాత్రలో దర్శకుడు కల్యాణ్ ఓ సినిమాను రూపొందించనున్నాడట. హర్రర్ కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో యోగిబాబు, మన్సూర్ అలీఖాన్, మొట్టై రాజేంద్రన్ నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక కళాకారుల ఎంపిక పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa