ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT ఎంట్రీ ఇచ్చేసిన '28 డిగ్రీ సెల్సియస్'

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 29, 2025, 02:52 PM

తెలుగు నటుడు నవీన్ చంద్ర నటించిన ఇటీవల విడుదల చేసిన రొమాంటిక్ థ్రిల్లర్ '28 డిగ్రీ సెల్సియస్' ఏప్రిల్ 4, 2025న విడుదల అయ్యింది. ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద ప్రేషకులని అలరించటంలో విఫలమయ్యింది. ఈ చిత్రంలో షాలిని వడ్నికట్టి మహిళా ప్రధాన పాత్రలో నటించారు మరియు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ప్రియదర్షి, హర్ష చేందు, రాజా రవీంద్ర, దేవియానీ శర్మ, మరికొందరు ఈ సినిమాలో సహాయక పాత్రలు పోషించారు. శ్రావణ భరత్త్వాజ్ సంగీతాన్ని స్వరపరిచాడు. వీరన్జాన్యా ప్రొడక్షన్స్ మరియు రివర్‌సైడ్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa