ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన '35 చిన్న కథ కాదు'

cinema |  Suryaa Desk  | Published : Sat, May 17, 2025, 02:16 PM

నూతన దర్శకుడు నంద కిషోర్ ఈమని దర్శకత్వంలో నటి నివేతా థామస్ నటించిన చిత్రం '35-చిన్న కథ కాదు' తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో సినిమా విడుదల అయ్యింది. ఈ కంటెంట్-రిచ్ మూవీలో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ మరియు గౌతమి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 17, 2024న మధ్యాహ్నం 3:00 గంటలకు జీ సినిమాలు ఛానెల్‌లో గ్రాండ్ టెలివిజన్ ప్రీమియర్ కోసం సెట్ చేయబడింది. ఈ చిత్రంలో భాగ్యరాజ్, కృష్ణ తేజ, అరుణ్ దేవ్, అభయ్ మరియు అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సృజన్ యరబోలు మరియు సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రాని ప్రముఖ రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa