రాజమౌళి- మహేశ్‌బాబు కాంబోలో రానున్న పాన్ ఇండియా మూవీ SSMB29. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వార్తలైనా నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ భారీ ప్రాజెక్టులో ఓ పాత్రను స్టార్ హీరో విక్రమ్ రిజెక్ట్ చేసినట్లు బాక్సాఫీస్ వద్ద టాక్ వినిపిస్తోంది. విలన్ పాత్ర కోసం ఎంపిక చేయడంతో ఈ ప్రాజెక్టుకు నో చెప్పారని సమాచారం. దీంతో ఈ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్లు సమాచారం. ‘సలార్’లో విలన్‌గా సుకుమారన్ అదరగొట్టిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa