ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హరి హర వీరమల్లు' రన్ టైమ్ ఎంతంటే?

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 14, 2025, 03:38 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా తెరకెక్కిన తాజా చిత్రం 'హరి హర వీరమల్లు' సెన్సార్ పూర్తయింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు ఉన్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. అలాగే చిత్రానికి 'U/A సర్టిఫికెట్' వచ్చినట్లు తెలిపాయి. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్, సాంగ్స్ మూవీపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా జులై 24న థియేటర్లలో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa